సంక్రాంతి సంబరాల్లో నారా దేవాన్ష్..
ABN, Publish Date - Jan 13 , 2026 | 03:56 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సందడి మెుదలైంది. కుటుంబసభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు సొంతూరులో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు.
కుప్పం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సందడి మెుదలైంది. కుటుంబసభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు సొంతూరులో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో నారావారిపల్లెలో సంక్రాంతి ముందే వచ్చేసింది. నారా, నందమూరి కుటుంబసభ్యులు ఉత్సవాల్లో సందడి చేస్తున్నారు. చంద్రబాబు మనుమడు, మంత్రి లోకేశ్ కుమారుడు నారా దేవాన్ష్ పలు క్రీడా పోటీల్లో సందడి చేశారు. లెమన్ స్పూన్ ఆటతో సహా పలు క్రీడల్లో తోటి చిన్నారులతో కలిసి పాల్గొన్నారు.
Updated at - Jan 13 , 2026 | 03:56 PM