లాకప్ డెత్ కేసులో దర్యాప్తు వేగవంతం..
ABN, Publish Date - Jun 28 , 2026 | 08:09 AM
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతమైంది. సీఐ నాగరాజు ప్రధాన అనుచరుడు సురేష్, కానిస్టేబుల్ బాబూరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అమరావతి: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతమైంది. సీఐ నాగరాజు ప్రధాన అనుచరుడు సురేష్, కానిస్టేబుల్ బాబూరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అజ్ఞాతంలో ఉన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ల కోసం వేట కొనసాగుతోంది. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి
సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు గల్లంతు
Updated at - Jun 28 , 2026 | 08:09 AM