రష్యా నుంచి భారత్‌కు రైలు మార్గం

ABN, Publish Date - Aug 10 , 2026 | 08:35 AM

రష్యా, భారత్ మధ్య వాణిజ్య, రవాణా సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఒక చరిత్రాత్మక అడుగు పడింది. రష్యా నుంచి భారత్‌కు నేరుగా రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

రష్యా, భారత్ మధ్య వాణిజ్య, రవాణా సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఒక చరిత్రాత్మక అడుగు పడింది. రష్యా నుంచి భారత్‌కు నేరుగా రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బోస్ఫోరస్, హోర్ముజ్ జలసంధులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు సరికొత్త ప్రత్యామ్నాయంగా భారీ రైల్వే కారిడార్ ఏర్పాటు చేయాలని రష్యా ఉపప్రధాని ఖుస్నలిన్ ప్రతిపాదించినట్లు సమాచారం.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Aug 10 , 2026 | 08:36 AM