రాప్తాడు ఘటన నిందితుడిపై కాల్పులు
ABN, Publish Date - Nov 01 , 2026 | 09:27 PM
అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థినిపై దాడి చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. యువతిపై దాడి అనంతరం తప్పించుకుని తిరుగుతున్న యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో అతడిపై కాల్పులు జరిపినట్లు సమాచారం.

Updated at - Nov 01 , 2026 | 09:27 PM