బాలికపై దాడి.. కీలక వివరాలు చెప్పిన క్లాస్ టీచర్

ABN, Publish Date - Oct 31 , 2026 | 05:57 PM

అనంతపురం జిల్లా రాప్తాడులో బాలికపై దాడి ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి అయిన క్లాస్ టీచర్ కీలక వివరాలు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి..

అనంతపురం జిల్లా రాప్తాడులో బాలికపై దాడి ఘటనపై ప్రత్యక్ష సాక్షి అయిన క్లాస్ టీచర్ కీలక వివరాలు వెల్లడించారు. పూర్తి వివరాలు వీడియోలో చూడండి.

Updated at - Oct 31 , 2026 | 05:59 PM