గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభించిన రాహుల్ గాంధీ
ABN, Publish Date - Nov 14 , 2026 | 11:54 AM
గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రూపొందించిన పథకాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించారు. విధివిధానాల పుస్తకాన్ని ఆవిష్కరించి, సంక్షేమ పథకానికి సంబంధించిన బోర్డును ప్రారంభించారు.
హైదరాబాద్: గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రూపొందించిన పథకాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించారు. గిగ్ వర్కర్ల కోసం రూపొందించిన విధివిధానాల పుస్తకాన్ని ఆవిష్కరించడంతో పాటు సంక్షేమ పథకానికి సంబంధించిన బోర్డును కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. పూర్తి వివరాలను వీడియోలో చూడొచ్చు..
Updated at - Nov 14 , 2026 | 11:54 AM