Gen-Z కోసం రాహుల్ గాంధీ కొత్త ప్లాన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో 'Ask Me Anything'

ABN, Publish Date - Aug 07 , 2026 | 09:16 AM

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశంలోని విద్యార్థులు మరియు Gen-Z యువత కోసం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా 'Ask Me Anything' (నన్ను ఏమైనా అడగండి) అనే సరికొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు.

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశంలోని విద్యార్థులు మరియు Gen-Z యువత కోసం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా 'Ask Me Anything' (నన్ను ఏమైనా అడగండి) అనే సరికొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. ఈ లైవ్ సెషన్‌లో దేశవ్యాప్తంగా ఉన్న విద్యా వ్యవస్థ లోపాలు, నిరుద్యోగం, జార్ఖండ్ సహా పలు ప్రాంతాల్లో జరుగుతున్న విద్యార్థుల నిరసనలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Aug 07 , 2026 | 09:16 AM