చరిత్ర సృష్టించిన పీవీ సింధు..
ABN, Publish Date - Jan 23 , 2026 | 08:41 AM
స్టార్ షట్లర్ పీవీ సింధు సరికొత్త రికార్డు నెలకొల్పింది. మహిళల సింగిల్స్ లో 500 విజయాలు నమోదు చేసిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది.
స్టార్ షట్లర్ పీవీ సింధు సరికొత్త రికార్డు నెలకొల్పింది. మహిళల సింగిల్స్ లో 500 విజయాలు నమోదు చేసిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది. ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్మీ ప్రీక్వాటర్స్ లో డెన్మార్క్ కు చెందిన లినే హోజ్ మార్క్ పై గెలిచి ఈ ఫీట్ నమోదు చేసింది.
Updated at - Jan 23 , 2026 | 08:41 AM