క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు..
ABN, Publish Date - Jun 01 , 2026 | 06:37 AM
కడప జిల్లా ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్న 13మందిని ప్రొద్దుటూరు పోలీసులు అరెస్టు చేశారు.
కడప జిల్లా: ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్న 13మందిని ప్రొద్దుటూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.11లక్షల నగదు, 17 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు వారి అకౌంట్లలోని రూ.14లక్షలనూ జప్తు చేశారు. కాగా, నిన్న(ఆదివారం) ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా దేశవ్యాప్తంగా కోట్ల రూపాయల నగదు చేతులు మారినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
నేడు, రేపు విజయవాడలో సుస్థిర నగరాల సదస్సు
బొల్లా నకిలీలలు
Updated at - Jun 01 , 2026 | 06:37 AM