కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టనున్న మోదీ..
ABN, Publish Date - Aug 27 , 2026 | 07:21 AM
కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. రాబోయే 16 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ పోరును దృష్టిలో పెట్టుకుని బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది.
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. రాబోయే 16 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ పోరును దృష్టిలో పెట్టుకుని బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. ప్రస్తుతం ఉన్న కేంద్రమంత్రుల్లో 18 మందిని తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే 12 ఖాళీలను భర్తీ చేయడంతో పాటు 30 మంది కొత్త మంత్రులను తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేసి చూడండి..
Updated at - Aug 27 , 2026 | 07:23 AM