తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్..

ABN, Publish Date - Mar 22 , 2026 | 07:26 AM

కొన్నేళ్లుగా పాకిస్థాన్‌పై కష్టాలు ముప్పేట దాడులు చేస్తున్నాయి. తీవ్ర సంక్షోభం నేపథ్యంలో పాకిస్థాన్ ఆకలితో నకనకలాడుతోంది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం విధ్వంసం సృష్టిస్తోంది.

కొన్నేళ్లుగా పాకిస్థాన్‌పై కష్టాలు ముప్పేట దాడులు చేస్తున్నాయి. తీవ్ర సంక్షోభం నేపథ్యంలో పాకిస్థాన్ ఆకలితో నకనకలాడుతోంది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం విధ్వంసం సృష్టిస్తోంది. అప్పుల కుప్పలతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్లుగా ఆ దేశ పరిస్థితి తయారయ్యింది. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి

రామనామంపై ఎందుకింత వివాదం?

ఏప్రిల్‌ 3న నేవీలోకి ‘తారాగిరి’

Updated at - Mar 22 , 2026 | 07:27 AM