పుట్టుక ఎంత ముఖ్యమో.. చివరి మజిలీ అంతే ముఖ్యం..
ABN, Publish Date - Mar 29 , 2026 | 06:16 PM
ప్రతి మనిషికి పుట్టుక ఎంత ముఖ్యమో చివరి మజిలీ కూడా అంతే ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు క్రిస్టియన్ శ్మశానవాటిక పనులు పరిశీలించారు మంత్రి.
పశ్చిమ గోదావరి జిల్లా: ప్రతి మనిషికి పుట్టుక ఎంత ముఖ్యమో చివరి మజిలీ కూడా అంతే ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు క్రిస్టియన్ శ్మశానవాటిక పనులు పరిశీలించారు మంత్రి. ఈ సందర్భంగా శ్రమదానం చేసి క్రిస్టియన్ సోదరులపై తనకున్న అభిమానాన్ని చాటిచెప్పారు. ఇసుక, కంకరను మిక్సింగ్ మిషన్‌లోకి స్వయంగా మోసి ఔరా అనిపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి అరుదైన గుర్తింపు..
పోలీసులపై దాడి.. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
Updated at - Mar 29 , 2026 | 06:17 PM