నీట్ పేపర్ లీక్ కేసు.. సీబీఐ ఛార్జ్ షీట్ లో సంచలన విషయాలు
ABN, Publish Date - Aug 07 , 2026 | 01:22 PM
నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.
నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. చార్జ్‌షీట్‌లోని వివరాల మేరకు.. నీట్ పేపర్ లీకేజీ వెనుక 'యాష్ యాదవ్' కీలక పాత్ర పోషించినట్లు సీబీఐకి ఆధారాలు లభ్యమయ్యాయి. యాష్ యాదవ్ విద్యార్థుల నుంచి సెక్యూరిటీగా ఒరిజినల్ సర్టిఫికెట్లు, సైన్ చేసిన ఖాళీ చెక్కులు వసూలు చేశాడు. జైపూర్ హాస్టల్ గది నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లు, సైన్ చేసిన చెక్కులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Aug 07 , 2026 | 01:22 PM