కూటమి దెబ్బకు చతికిలపడ్డ వైసీపీ

ABN, Publish Date - Nov 03 , 2026 | 12:04 PM

రాష్ట్రంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు సత్తా చాటుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు.

రాష్ట్రంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు సత్తా చాటుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు 40 శాతం ఫలితాలు రాగా.. అందులో కూటమి అభ్యర్థులు భారీ విజయం దిశగా ముందుకు వెళ్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి నూటికి నూరు శాతం సీట్లు గెలుచుకుంది. అలాగే ఈ ఎన్నికల్లో కూడా కూటమి తన హవా కొనసాగిస్తోంది.

Updated at - Nov 03 , 2026 | 12:22 PM