కులు, మనాలికి పర్యాటకుల తాకిడి..

ABN, Publish Date - Mar 23 , 2026 | 06:58 AM

దేశంలోనే అత్యంత ప్రసిద్ధమైన టూరిజం స్పాట్లు కులు, మనాలి. అక్కడ మండు వేసవిలోనూ మంచు ఉంటుంది. ఎండాకాలం మెుదలు కావడంతో ఆ ప్రాంతాలకు టూరిస్టులు క్యూ కడుతున్నారు.

దేశంలోనే అత్యంత ప్రసిద్ధమైన టూరిజం స్పాట్లు కులు, మనాలి. అక్కడ మండు వేసవిలోనూ మంచు ఉంటుంది. ఎండాకాలం మెుదలు కావడంతో ఆ ప్రాంతాలకు టూరిస్టులు క్యూ కడుతున్నారు. సేద తీరేందుకు వెళ్లి అందమైన లోయలు, బియాస్ నది అందాలను తిలకిస్తున్నారు. దేవదారు, ఓక్, పైన్ చెట్లు అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వాటినీ పర్యాటకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి

డ్రైవింగ్‌ లైసెన్సుకి ఇకపై 3 పరీక్షలు!

క్యూబాలో మళ్లీ పవర్‌గ్రిడ్‌ వైఫల్యం..చీకట్లో దేశం!

Updated at - Mar 23 , 2026 | 06:58 AM