సక్సెస్ అంటే ఇది కదా..
ABN, Publish Date - Jan 04 , 2026 | 09:19 PM
ముద్దనూరులో నిరుపేద కుటుంబంలో పుట్టిన హఫీజాన్ ప్రయాణం పూలబాట కాదు.. ముళ్లబాట. తల్లిదండ్రులు రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు. అయినప్పటికీ కూతురిని చదివించాలన్న తపనతో ఆమెను డిగ్రీ వరకూ చదివించారు.
కడప: ముద్దనూరులో నిరుపేద కుటుంబంలో పుట్టిన హఫీజాన్ ప్రయాణం పూలబాట కాదు.. ముళ్లబాట. తల్లిదండ్రులు రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు. అయినప్పటికీ కూతురిని చదివించాలన్న తపనతో ఆమెను డిగ్రీ వరకూ చదివించారు. పేదరికం కారణంగా చిన్నవయసులోనే పెళ్లి చేసినా.. హఫీజాన్‌లోని చదువుకోవాలన్న కోరిక మాత్రం చావలేదు. భర్త సహకారంతో పీజీ పూర్తి చేసిన ఆమెకు విధి మరిన్ని పరీక్షలు పెట్టింది. అయినా తట్టుకుని నిలబడి సక్సెస్ అయ్యారు. ఆమె పట్టుదలను చూసి సీఎం చంద్రబాబు సైతం ప్రశంసలు కురిపించారు.
Updated at - Jan 04 , 2026 | 09:19 PM