తవ్వేకొద్దీ బయటపడుతున్న జగన్ బంటు అక్రమాస్తులు ..!

ABN, Publish Date - Nov 16 , 2026 | 10:19 AM

వైఎస్ జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన సదరు బంటు వ్యవహారాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) లోతుగా విచారిస్తోంది. అమెరికా, ఉగాండాలోని ఫార్మా కంపెనీల వాటాల నుంచి..

వైఎస్ జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన సదరు బంటు వ్యవహారాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) లోతుగా విచారిస్తోంది. అమెరికా, ఉగాండాలోని ఫార్మా కంపెనీల వాటాల నుంచి మలేషియా, థాయిలాండ్‌లలో జరిపిన లావాదేవీల వరకు కీలక సమాచారాన్ని అధికారులు సేకరించారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి..

Updated at - Nov 16 , 2026 | 10:19 AM