ఆ వీడియోలు పెట్టే వారికి షాక్..
ABN, Publish Date - Feb 15 , 2026 | 11:03 AM
సోషల్ మీడియాలో ఏఐ వీడియోలు, డీప్ ఫేక్ కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఈ మేరకు కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది.
ఢిల్లీ: సోషల్ మీడియాలో ఏఐ వీడియోలు, డీప్ ఫేక్ కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఈ మేరకు కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. అలాంటి వీడియోలు పెడితే నోటీసులు ఇచ్చిన మూడు గంటల్లోగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని యూట్యూబ్, ఫేస్ బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌కు ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. ఇప్పటివరకూ 36 గంటలపాటు ఉన్న గడువు సమయాన్ని 3 గంటలకు తగ్గించింది.
Updated at - Feb 15 , 2026 | 12:07 PM