ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు..
ABN, Publish Date - Jun 22 , 2026 | 08:02 AM
తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు పడనున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వడగాల్పులు వీయనున్నాయి. మరోవైపు ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
యోగాలో పాల్గొన్న ఏనుగులు.. నెట్టింట వీడియో వైరల్..
తిరుపతి జిల్లా పుల్లంపేట వద్ద రోడ్డుప్రమాదం.. ఇద్దరి మృతి, 15మందికి గాయాలు..
Updated at - Jun 22 , 2026 | 08:02 AM