తప్పు నాదే.. ఐఐటీ బాంబే విద్యార్థి కేసులో కీలకంగా మారిన ఫోన్ కాల్

ABN, Publish Date - Sep 24 , 2026 | 09:30 AM

ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఆత్మహత్యకు ముందు స్నేహితురాలితో విద్యార్థి మాట్లాడినట్లు తెలిపారు.

ఇంటర్నెట్‌ డెస్క్: ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఆత్మహత్యకు ముందు స్నేహితురాలితో విద్యార్థి మాట్లాడినట్లు తెలిపారు. తాను తప్పు చేశానని సాహిల్ ఒప్పుకున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.

Updated at - Sep 24 , 2026 | 09:31 AM