మెట్రో విస్తరణపై తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్
ABN, Publish Date - Mar 28 , 2026 | 03:34 PM
హైదరాబాద్ మెట్రో విస్తరణపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిని ఏకగ్రీవంగా ఆమోదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్ మెట్రో విస్తరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని సభామఖంగా విజ్ఞప్తి చేశారు. మెట్రో విస్తరణకున్న అడ్డంకులను, ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం లోతుగా సమీక్షించినట్టు ఆయన చెప్పారు.
Updated at - Mar 28 , 2026 | 03:36 PM