Share News

అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణస్వీకారం

ABN , Publish Date - May 12 , 2026 | 11:57 AM

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ.. వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమం గువాహటిలోని వెటర్నరీ కాలేజీ ఫీల్డ్‌లో జరిగింది.

అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణస్వీకారం

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ.. వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమం గువాహటిలోని వెటర్నరీ కాలేజీ ఫీల్డ్‌లో జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు హాజరయ్యారు.

లైవ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 12 , 2026 | 04:27 PM