గూగుల్ కొత్త ఫీచర్.. సెల్ఫీ వీడియోతో గూగుల్ అకౌంట్ రికవరీ
ABN, Publish Date - Jul 27 , 2026 | 10:09 AM
మీ జీమెయిల్ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా. మీ అకౌంట్‌ను తిరిగి పొందాలనుకుంటున్నారా. ఇకపై గూగుల్ ఖాతాను రికవరీ చేసుకోవడం మరింత సులభంకానుంది.
ఇంటర్నెట్: మీ జీమెయిల్ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా. మీ అకౌంట్‌ను తిరిగి పొందాలనుకుంటున్నారా. ఇకపై గూగుల్ ఖాతాను రికవరీ చేసుకోవడం మరింత సులభంకానుంది. యూజర్ల కోసం సెల్ఫీ వీడియో వెరిఫికేషన్ ఫీచర్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
Updated at - Jul 27 , 2026 | 10:13 AM