బడ్జెట్ సమావేశాల లైవ్ చూడండి..
ABN, Publish Date - Feb 01 , 2026 | 09:35 AM
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ (ఫిబ్రవరి 1, 2026) తొమ్మిదోసారి బడ్జెట్ 2026-27 ప్రవేశపెట్టారు. బడ్జెట్ థీమ్‌గా 'వికసిత్ భారత్' ఉంది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 01: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(ఫిబ్రవరి 1, 2026) తొమ్మిదోసారి బడ్జెట్(2026-27)ను ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్ థీమ్‌గా బడ్జెట్ ఉంది. వరుసగా తొమ్మిది సార్లు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. అలాగే దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం పార్లమెంట్‌కు బడ్జెట్ సమర్పించడం మరో రికార్డు.
ఈ బడ్జెట్ సమావేశాలను లైవ్ ద్వారా వీక్షించేందుకు వీడియోపై క్లిక్ చేయండి.
Updated at - Feb 01 , 2026 | 12:54 PM