రుతు పవనాలపై ఎల్‌నినో ప్రభావం
ABN, Publish Date - Mar 21 , 2026 | 07:18 AM
భారత్‌లో రుతు పవనాలపై ఎల్‌నినో ప్రభావం పడనుంది. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది.
భారత్‌లో రుతు పవనాలపై ఎల్‌నినో ప్రభావం పడనుంది. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. 49శాతం ఎల్‌నినో పరిస్థితులు కనిపిస్తున్నాయి. జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎల్‌నినో 57శాతం యాక్టివ్ కానుంది. దీంతో భయకరమైన కరవు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి
తిరోగమనంలో పసిడి ధరలు!
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం
Updated at - Mar 21 , 2026 | 07:52 AM