సాక్ష్యాలు లేకపోతే ఎవరినీ ఏమీ చేయలేం: పవన్

ABN, Publish Date - Jun 20 , 2026 | 09:49 PM

సుగాలి ప్రీతి కేసుపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. ఈ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేశారని పవన్ తెలిపారు. ఆధారాలు లేకపోతే ఎవరినీ ఏమీ చేయలేమని అన్నారు.

కాకినాడ: సుగాలి ప్రీతి కేసుపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. ఈ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేశారని పవన్ తెలిపారు. ఆధారాలు లేకపోతే ఎవరినీ ఏమీ చేయలేమని అన్నారు. మరోవైపు లా అండ్‌ ఆర్డర్‌ చాలా కఠినంగా ఉండాలని డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. తాను హోంమంత్రిని కానని, అది క్రిమినల్స్‌‌కి అదృష్టంగా మారిందన్నారు. కాగా, నేడు కాకినాడలో ఉపముఖ్యమంత్రి పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మన ఊరు- మాటా మంతి కార్యక్రమం నిర్వహించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఈగల్ వ్యవస్థతో డ్రగ్స్‌కు చెక్ పెట్టాం: హోం మంత్రి అనిత

మహిళలను కించపరిస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదు.. వైసీపీకి మంత్రి ఆనం వార్నింగ్

Updated at - Jun 20 , 2026 | 09:56 PM