పెద్ద నోట్ల రద్దుకు పదేళ్లు.. అసలు లక్ష్యం నెరవేరిందా?
ABN, Publish Date - Nov 09 , 2026 | 01:37 PM
2016 నవంబర్ 8న అమలైన పెద్ద నోట్ల రద్దుకు పదేళ్లు పూర్తయ్యాయి. బ్లాక్ మనీ, నకిలీ నోట్ల నియంత్రణ లక్ష్యాలు ఎంతవరకు నెరవేరాయి? యూపీఐ లావాదేవీలు పెరిగినా నగదు చలామణి 143 శాతం ఎందుకు పెరిగింది? ఆర్బీఐ గణాంకాల విశ్లేషణ.
2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి సరిగ్గా పదేళ్లు పూర్తయ్యాయి. బ్లాక్ మనీని అరికట్టడం, నకిలీ నోట్లను నిర్మూలించడం, దేశాన్ని నగదు రహిత సమాజంగా మార్చడమే లక్ష్యంగా చేపట్టిన డీమానిటైజేషన్ వల్ల వచ్చిన ఫలితాలేంటి? ఈ పదేళ్ల కాలంలో యూపీఐ (UPI) లావాదేవీలు విపరీతంగా పెరిగినప్పటికీ, దేశంలో నగదు చలామణి ఏకంగా 143% ఎందుకు పెరిగింది? మార్కెట్లో మళ్లీ రూ.500 నకిలీ నోట్లు ఎందుకు కలకలం రేపుతున్నాయి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన తాజా గణాంకాల పూర్తి విశ్లేషణ ఈ ప్రత్యేక కథనంలో చూడండి.
Updated at - Nov 09 , 2026 | 01:38 PM