ఐఎస్ఐ గూఢచర్య నెట్‌వర్క్‌ను ఛేదించిన ఢిల్లీ పోలీసులు..
ABN, Publish Date - Aug 29 , 2026 | 07:24 AM
పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ గూఢచర్య నెట్‌వర్క్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఛేదించారు. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాహిల్, సమీరా దంపతులను అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) గూఢచర్య నెట్‌వర్క్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఛేదించారు. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాహిల్, సమీరా దంపతులను అరెస్టు చేశారు. వారి నుంచి 8 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తితో సాహిల్‌కు పరిచయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి
ఏఐ సాయంతో బ్రెయిన్ ట్యూమర్ తొలగింపు
మీరేమీ ఇంగ్లండ్ రాజు కాదు..విచారణకు రండి!
Updated at - Aug 29 , 2026 | 07:25 AM