కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అడ్డుపడలేదు: సీఎం

ABN, Publish Date - Jan 05 , 2026 | 03:17 PM

తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు.. సమైక్యత అవసరమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రపంచ తెలుగు మహాసభలు ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు.. సమైక్యత అవసరమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రపంచ తెలుగు మహాసభలు ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల అంశంపై స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించినప్పుడు తాను అడ్డుపడలేదని.. గోదావరి నీటిని తెలంగాణ వాడుకుంటే తాను ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. నీటి విషయంలోనే కాదు.. అన్ని విషయాల్లో తెలుగు వారంతా కలిసి ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

జగన్ తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఈ డ్రామా.!

కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో ONGC గ్యాస్ లీక్

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jan 06 , 2026 | 06:48 PM