తెలంగాణ మంత్రి సీతక్క పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Oct 27 , 2026 | 01:10 PM
అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ మంత్రి సీతక్క ప్రస్తావన తీసుకొచ్చారు.
అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ మంత్రి సీతక్క ప్రస్తావన తీసుకొచ్చారు. జనశక్తి నాయకురాలిగా ఉన్న సీతక్కను మెయిన్‌స్ట్రీమ్‌లోకి తీసుకొచ్చానని పేర్కొంటూ.. వైసీపీ అధినేత జగన్ కూడా మెయిన్ స్ట్రీమ్‌కి రావాలని వ్యాఖ్యానించారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Oct 27 , 2026 | 01:13 PM