ఓడిపోతారనే భయంతో ఎన్నికలను అడ్డుకుంటున్నారు

ABN, Publish Date - Oct 27 , 2026 | 11:58 AM

అమరావతిలో కూటమి అగ్రనేతలు ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు.

అమరావతిలో కూటమి అగ్రనేతలు ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీపై ఫైర్ అయ్యారు. ఓడిపోతారనే భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకుంటున్నారని తెలిపారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Oct 27 , 2026 | 12:39 PM