ఆర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. ప్రజలకు కీలక సూచనలు
ABN, Publish Date - Oct 27 , 2026 | 07:34 PM
ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటోంది. తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు..
ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటోంది. తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు.. అదే సమయంలో ప్రజలకు సైతం కీలక సూచనలు చేశారు. పూర్తి వివరాలను వీడియోలో చూడొచ్చు..
Updated at - Oct 27 , 2026 | 07:41 PM