గుడివాడ అమర్నాథ్‌కు మహిళా కమిషన్ నోటీసులు..
ABN, Publish Date - Jun 19 , 2026 | 09:42 PM
వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితపై అమర్నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది.
అమరావతి: వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితపై అమర్నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు సుమోటోగా కేసు నమోదు చేసింది. జూన్ 24న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశించింది.
Updated at - Jun 19 , 2026 | 09:49 PM