ఏపీలో 44,89,512 ఓట్లు అవుట్!
ABN, Publish Date - Aug 01 , 2026 | 09:43 AM
ఏపీ ఓటర్ల జాబితా నుంచి 44,89,512 మంది గల్లంతయ్యారు. ఓటర్ల సమగ్ర సవరణ 2026 ముసాయిదా జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం ఓటర్లు 3,71,38,182 మందిగా తేల్చింది.
అమరావతి, ఆగస్టు 1: ఏపీ ఓటర్ల జాబితా నుంచి 44,89,512 మంది గల్లంతయ్యారు. ఓటర్ల సమగ్ర సవరణ 2026 ముసాయిదా జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం ఓటర్లు 3,71,38,182 మందిగా తేల్చింది. సర్ ప్రక్రియకు ముందు మొత్తం ఓటర్లు 4,16,27,694 మంది కాగా, ఈ ప్రక్రియ తర్వాత 44,89,512 మంది తగ్గారు.
Updated at - Aug 01 , 2026 | 09:43 AM