ఒకే ఆధార్.. రెండు పేర్లు.. రెండు జీతాలు!

ABN, Publish Date - Aug 08 , 2026 | 09:29 AM

రెవెన్యూ శాఖలో ఉన్నత స్థాయి ఉద్యోగి నెల నెల లక్షకు పైనే జీతం తీసుకుంటున్నారు. పోలీస్ శాఖలో మరో ఉద్యోగి నెలకు లక్షన్నరకు పైగే వేతనం అందుకుంటున్నారు. ఇద్దరి పేర్లు వివరాలు వేరు వేరు కానీ ఈ ఇద్దరు ఉద్యోగుల ఆధార్ నెంబర్ ఒకటే.

రెవెన్యూ శాఖలో ఉన్నత స్థాయి ఉద్యోగి నెల నెల లక్షకు పైనే జీతం తీసుకుంటున్నారు. పోలీస్ శాఖలో మరో ఉద్యోగి నెలకు లక్షన్నరకు పైగే వేతనం అందుకుంటున్నారు. ఇద్దరి పేర్లు వివరాలు వేరు వేరు కానీ ఈ ఇద్దరు ఉద్యోగుల ఆధార్ నెంబర్ ఒకటే. అలా ఒకరిద్దరు కాదు 40 ఆధార్ నెంబర్లపై ఇద్దరు చొప్పున 80 మంది ఉద్యోగుల వివరాలను ఆర్థిక శాఖ గుర్తించింది. వారంతా రెగ్యులర్ ఉద్యోగులేనని ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల పాటు ఒక్కొక్కరు లక్షన్నర నుంచి 5 లక్షల వరకు వేతనాల కింద పొందారు అని తేల్చింది.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Aug 08 , 2026 | 09:36 AM