13 కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీలకు ఎన్నికలు
ABN, Publish Date - Nov 01 , 2026 | 08:31 AM
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
Updated at - Nov 01 , 2026 | 08:37 AM