జగన్ బంటు.. రూ.1000 కోట్ల అక్రమాస్తులు..!?

ABN, Publish Date - Nov 15 , 2026 | 10:02 AM

ఏపీ లిక్కర్ స్కాం విచారణలో జగన్ వద్ద పనిచేసిన వ్యక్తికి సంబంధించి ఆస్తులపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. పలు నగరాల్లో వందల కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అవినీతికి పాల్పడే అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సైతం అసూయ పడేలా జగన్ బంటు అక్రమాస్తులు కూడబెట్టారట. జగన్మోహన్ రెడ్డి దగ్గర పని చేసిన ఒక వ్యక్తి ఆస్తి ప్రస్తుత మార్కెట్ విలువ విలువ ప్రకారం రూ.1000 కోట్ల పైనే ఉంటుందని సమాచారం. కేవలం ఐదేళ్లల్లో విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్‌లలో వందల కోట్ల రూపాయల ఆస్తులు పోగేశారని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి..

Updated at - Nov 15 , 2026 | 10:04 AM