స్కాముల్లో మరో స్కామ్.. వైసీపీ మరో ఘనత..

ABN, Publish Date - Sep 20 , 2026 | 08:04 AM

వైసీపీ గత ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాల వ్యవహారంలో వరుసగా స్కామ్‌లు బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి తాజాగా మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది.

ఇంటర్నెట్ డెస్క్: వైసీపీ గత ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాల వ్యవహారంలో వరుసగా స్కామ్‌లు బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి తాజాగా మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. మద్యం దుకాణాల్లో పని చేసేందుకు జగన్ హయాంలో 9 వేల మందిని నియమించారు. అయితే, 11 వేల నుంచి 12 వేల మంది వరకూ పని చేస్తున్నట్లుగా చూపిస్తూ అదనపు జీతాలను స్వాహా చేసినట్లు సమాచారం. ఈ మేరకు 400 వందల కోట్లు దుర్వినియోగం అయినట్లు సమాచారం. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేసి వీక్షించండి..

Updated at - Sep 20 , 2026 | 08:04 AM