ఏపీ ఎన్నికల సంఘం అత్యవసర భేటీ.. సుప్రీంకోర్టు ఆదేశాలపై కీలక నిర్ణయం
ABN, Publish Date - Oct 21 , 2026 | 04:16 PM
ఏపీ ఎన్నికల సంఘం అత్యవసరంగా సమావేశమైంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో 19 స్థానాల్లో అభ్యర్థుల జాబితా అంశంలో నిర్ణయంపై చర్చిస్తున్నారు.
ఏపీ ఎన్నికల సంఘం అత్యవసరంగా సమావేశమైంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో 19 స్థానాల్లో అభ్యర్థుల జాబితా అంశంలో నిర్ణయంపై చర్చిస్తున్నారు. 25 లోపు అభ్యర్థుల జాబితా ప్రకటనతో పాటు నామినేషన్ల సమయంలో ఘటనలపై నమోదైన కేసుల పైన అధికారులు చర్చిస్తున్నారు. వైసీపీ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. నామినేషన్ గడువు అన్ని చోట్ల పొడిగించడానికి సుప్రీం కోర్ట్ నిరాకరించింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Oct 21 , 2026 | 04:17 PM