డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆదుకునే ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం
ABN , Publish Date - Jan 08 , 2026 | 09:18 PM
వైసీపీ ప్రభుత్వ వేధింపులతో మృతి చెందిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆదుకునే ప్రతిపాదనకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డాక్టర్ సుధాకర్ కుమారుడు లలిత్ ప్రసాద్‌కు ఉద్యోగంలో పదోన్నతి కల్పించాలని నిర్ణయించింది.
వైసీపీ ప్రభుత్వ వేధింపులతో మృతి చెందిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆదుకునే ప్రతిపాదనకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డాక్టర్ సుధాకర్ కుమారుడు లలిత్ ప్రసాద్‌కు ఉద్యోగంలో పదోన్నతి కల్పించాలని నిర్ణయించింది. అలాగే డాక్టర్ సుధాకర్ కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సాయం అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా నెంబర్-1
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..