11వ రోజు ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు..
ABN, Publish Date - Feb 26 , 2026 | 08:57 AM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 11వ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ కోసం వీడియోపై క్లిక్ చేయండి..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 11వ రోజు ప్రారంభమయ్యాయి. ఇవాళ (గురువారం) సభలో గ్రామ, వార్డు సచివాలయాల సవరణ బిల్లును ఆమోదించారు. అనంతరం సీఎం చంద్రబాబు సభలో ప్రసంగిస్తున్నారు. సమావేశాల లైవ్ కోసం వీడియోపై క్లిక్ చేయండి..
Updated at - Feb 26 , 2026 | 01:55 PM