ఏడో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ABN, Publish Date - Feb 20 , 2026 | 09:17 AM
నేడు ఏడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి శాఖల వారీగా బడ్జెట్ పద్దులపై చర్చ, ఆమోదం తెలపనున్నారు సభ్యులు. అలాగే ఏపీ శాసనమండలిలో బడ్జెట్ ప్రసంగంపై నేడు పయ్యావుల సమాధానం ఇవ్వనున్నారు.
అమరావతి: ఏడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి శాఖల వారీగా బడ్జెట్ పద్దులపై చర్చ, ఆమోదం తెలపనున్నారు సభ్యులు. అలాగే ఏపీ శాసనమండలిలో బడ్జెట్ ప్రసంగంపై నేడు పయ్యావుల సమాధానం ఇవ్వనున్నారు. అసెంబ్లీ ఆమోదించిన 7 బిల్లులను మండలిలో ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
Updated at - Feb 20 , 2026 | 02:08 PM