ఏపీలో భారీ విద్యుత్ ప్రాజెక్టు.. ఆమోదించిన కేంద్రం
ABN, Publish Date - Oct 26 , 2026 | 06:59 PM
ఏపీకి కేంద్రం భారీ సాయం ప్రకటించింది. రూ.27,370 కోట్ల అంచనాతో భారీ విద్యుత్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించడమే లక్ష్యంగా..
ఏపీకి కేంద్రం భారీ సాయం ప్రకటించింది. రూ.27,370 కోట్ల అంచనాతో భారీ విద్యుత్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించడమే లక్ష్యంగా గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కి కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి..
Updated at - Oct 26 , 2026 | 06:59 PM