తీరం దాటనున్న తుపాను .. ఏపీ జిల్లాలకు తీవ్ర హెచ్చరిక!

ABN, Publish Date - Nov 16 , 2026 | 10:53 AM

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. నవంబర్ 19 నాటికి ఆంధ్రప్రదేశ్‌ తీరానికి సమీపించే అవకాశం ఉండటంతో తీర ప్రాంతాలకు ముందస్తు హెచ్చరిక జారీ చేసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌కు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. రాగల 48 గంటల్లో తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు వీడియోలో చూడొచ్చు..

Updated at - Nov 16 , 2026 | 10:53 AM