12వ రోజు ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..

ABN, Publish Date - Feb 27 , 2026 | 09:01 AM

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు నేడు 12వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ(శుక్రవారం) శాఖల వారీగా బడ్జెట్ పై చర్చ, ఆమోదం తెలపనున్నారు. వ్యవసాయ, గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన పద్దులను మంత్రులు అచ్చెన్నాయుడు, పార్థసారథి ప్రవేశపెట్టనున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు నేడు 12వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ(శుక్రవారం) శాఖల వారీగా బడ్జెట్‌పై చర్చ, ఆమోదం తెలపనున్నారు. వ్యవసాయ, గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన పద్దులను మంత్రులు అచ్చెన్నాయుడు, పార్థసారథి ప్రవేశపెట్టనున్నారు. పురపాలక శాఖ వార్షిక నివేదికను మంత్రి నారాయణ సభలో ప్రవేశపెట్టనున్నారు. లైవ్ కోసం వీడియోపై క్లిక్ చేయండి..

Updated at - Feb 27 , 2026 | 09:58 AM