అసెంబ్లీకి జగన్.. కానీ ఈసారి రూల్ మారింది.!

ABN, Publish Date - Feb 10 , 2026 | 08:07 PM

ఏపీలో బుధవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 10:00 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఈసారి వైసీపీ శాసనసభ్యులు.. అసెంబ్లీలో గతేడాది సీన్‌ను రిపీట్ చేస్తారా? నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం...


ఇవీ చదవండి:

స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభలో జరిగేది ఇదే

బాబ్రీ పునర్నిర్మాణం అసాధ్యం: యోగి ఆదిత్యనాథ్

Updated at - Feb 10 , 2026 | 08:07 PM