ఏపీ బడ్జెట్ సమావేశాలు.. తేదీలు ఇవే..

ABN, Publish Date - Jan 27 , 2026 | 11:11 AM

ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 12 వరకూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 12 వరకూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 14న బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయశాఖ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు.

Updated at - Jan 27 , 2026 | 11:11 AM