యోగి ఆదిత్యనాథ్, సీఎం రేవంత్ ఒక్కటే
ABN, Publish Date - Feb 28 , 2026 | 07:41 AM
ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ ఇద్దరిది ఒకటే తీరని అన్నారు.
ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ ఇద్దరిది ఒకటే తీరని అన్నారు. యూపీలో మాదిరే తెలంగాణలో సైతం సీఎం రేవంత్‌రెడ్డి బుల్డోజర్లతో మసీదులు, దర్గాలు కూల్చి వేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
ఏపీ కొత్త సీఎస్ గా జి.సాయి ప్రసాద్
జీవన్ రెడ్డి సైలెంట్..వ్యూహమేంటి..?
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 28 , 2026 | 07:44 AM