ఘనంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 17వ వార్షికోత్సవం..
ABN, Publish Date - Oct 15 , 2026 | 09:07 AM
జర్నలిజమే శ్వాసగా, వీక్షకులే దేవుళ్లుగా నిరంతరం ప్రస్థానాన్ని కొనసాగించే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మరో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని అలుపెరగని పాత్రికేయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఏబీఎన్.. ప్రజల గొంతుకై నిరంతరం పని చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: జర్నలిజమే శ్వాసగా, వీక్షకులే దేవుళ్లుగా నిరంతరం ప్రస్థానాన్ని కొనసాగించే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మరో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని అలుపెరగని పాత్రికేయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఏబీఎన్.. ప్రజల గొంతుకై నిరంతరం పని చేస్తోంది. పూర్తి కథనం కోసం వీడియోని వీక్షించండి.
Updated at - Oct 15 , 2026 | 09:08 AM