ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

ABN, Publish Date - Jan 26 , 2026 | 09:23 AM

దేశ రాజధాని ఢిల్లీలో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కర్తవ్యపథ్‌లో జరుగుతున్న ఈ వేడుకలకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కర్తవ్యపథ్‌లో జరుగుతున్న ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలను లైవ్ ద్వారా వీక్షించండి...

Updated at - Jan 26 , 2026 | 09:46 AM